Tuesday, 16 October 2012


'కెమెరామేన్ గంగతో..' లో తన పాత్ర గురించి తమన్నా

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.విదానయ్య నిర్మిస్తున్నచిత్రం'కెమెరామేన్ గంగతో రాంబాబు'.  వారంలో విడుదల కానున్న  చిత్రంలో కీలకంగా నిలిచే గంగ పాత్రలో తమన్నాకనిపించనుందిసాప్ట్ వేర్  ప్రొఫిషినల్ గా 100% Love  చిత్రంలోకొరియాగ్రాఫర్ గా రెబెల్ లో నటించిన  ముద్దుగుమ్మ'కెమెరామేన్ గంగతో..' లో టీవీ జర్నలిస్టు గా కనిపించనుంది పాత్ర టామ్ బోయ్ తరహాలో ఉంటుందనిఅవార్డులు సైతంవరిస్తాయని ఇప్పటికే పూరీ జగన్నాధ్ చెప్పారు.


No comments:

Post a Comment