Saturday, 6 October 2012


గుణశేఖర్ ‘రాణిరుద్రమలో అనుష్క ఖరారు!

అరుంధతిగా అదరగొట్టి భాక్సాఫీస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన అనుష్క త్వరలో రాణి రుద్రమ దేవి కనిపించనుందిదర్శకుడుగుణశేఖర్ రాణి రుద్రమ దేవి జీవితం ఆధారంగా  చిత్రాన్ని రూపొందిస్తున్నారుచాలా హీరోయిన్లను పరిశీలించిన తర్వాతఅనుష్క లేదా నయన తారను ఫైనల్ చేసిన గుణ శేఖర్కు చివరకు అనుష్కను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోందిత్వరలోనేఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment