Tuesday, 9 October 2012


దశరధ్ చిత్రం టైటిల్ 'లవ్స్టోరీకాదునాగార్జున

దశరథ్ దర్శకత్వంలో నేను హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లవ్స్టోరీకాదు.. ఇంకా పేరును నిర్ణయించలేదుపరిణతితో కూడినలవ్స్టోరీ అని నేను అనడంతో అందరూ అదే పేరు అనుకుంటున్నారు. సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుందిమంచిసమయాన్ని చూసుకొని విడుదల చేయాలిచిత్ర పరిశ్రమలో అన్నిటికంటే సినిమా విడుదల సమయమే ముఖ్యంఒక్కోసినిమాకి రెండు వారాల వ్యవధైనా ఉంటేనే పరిశ్రమకు మంచి జరుగుతుంది అన్నారు.

No comments:

Post a Comment