Friday, 26 October 2012


అల్లు అర్జున్కు జోడీగా...సమంత ఎంపిక

తొలిసారిగా అల్లు అర్జున్సమంత కాంబినేషన్ తెరపైకి రానుందిఅనారోగ్యం కారణంగా గత కొన్ని నెలలుగా వస్తున్న ఆఫర్స్ని వదులుకున్న సమంతా ప్రస్తుతం మళ్లీ కొత్త సినిమాలపై దృష్టిపెడుతోంది.ఇటీవల అక్కినేని వారసుల త్రయం నటించనున్నసినిమాలో నాగచైతన్య సరసన నటించడానికి అంగీకరించిన  ముద్దుగుమ్మ  సినిమాతో పాటు మరో చిత్రాన్ని కూడా తనఖాతాలో వేసుకుందని తెలిసిందిఅల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాష్కర్ దర్శకత్వంలో  సినిమా సెట్స్‌ పైకి రానుంది.


No comments:

Post a Comment