Friday, 12 October 2012


ప్రేమించిన అమ్మాయితో ఉదయ్ కిరణ్ వివాహం

హీరో ఉదయ్ కిరణ్ త్వరలో  ఇంటివాడు కాబోతున్నాడుహైదరాబాద్కి చెందిన విశితను ఉదయ్ ప్రేమించారు.వారిద్దరిప్రేమనీ ఇరు కుటుంబాల వారూ అంగీకరించి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు నెల 24 ఉదయ్విశితల వివాహంజరగబోతోందివరస ఫ్లాపులతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ వివాహంతో తన దశ తిరుగుతుందనిభావిస్తున్నారుప్రస్తుతం ఆయన 'జై శ్రీరామ్అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్కి శ్రీకారం చుట్టారు.


No comments:

Post a Comment