Friday, 12 October 2012


'ఈగని మెచ్చుకున్న ఆస్కార్ అవార్డు దర్శకుడు

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని చెప్పవచ్చుహిందీలో ఒక్క చిత్రమూ డైరక్ట్చేయకుండా ఆయన అక్కడ ప్రముఖులందరి ప్రశంసలూ పొందుతున్నారు.తాజా చిత్రం 'ఈగహిందీలోకి 'మఖ్ఖీపేరున డబ్బింగ్అయి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అందరూ ఆయనకి కంగ్రాట్స్ ,విషెష్ తెలియచేస్తున్నారు.తాజాగా ఆయన పై ప్రముఖదర్శకుడు,ఆస్కార్ అవార్డు విజేత శేఖర్ కపూర్ దృష్టి పడింది


No comments:

Post a Comment