Friday, 12 October 2012


కామెడీగా తేజ '1000 అబద్ధాలు'

 తేజసాయిరామ్ శంకర్ తొలి కాంబినేషన్లో శ్రీ ప్రొడక్షన్ సంస్థ  చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రానికి 1000 అబద్ధాలు అని పేరుపెట్టారుపిసునీతఎన్సీతారామయ్య  చిత్రానికి నిర్మాతలురమణ గోగుల స్వరాలందిస్తున్నారు.

గురువారం హైదరాబాదులో  చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "ఇదొకరొమాంటిక్ ఎంటర్టైనర్.ఆద్యంతం నవ్వులు పండించే విధంగా ఉంటుందిప్రేమ కూడా కొత్త తరహాలో ఉంటుందిఅన్నారు.

No comments:

Post a Comment