Wednesday, 10 October 2012


పెళ్లైన 10 రోజులకే చిందేయనున్న కరీనా

సైఫ్ అలీఖాన్ను పెళ్లాడబోతున్న కరీనా కపూర్ పెళ్లయ్యాక పదిరోజులకే కెమెరా ముందు కనిపించనుంది నెల 16 తేదీనసైఫ్కరీనాలు పెళ్లి చేసుకుంటున్నారుపెళ్లి తర్వాత కొంతకాలం కరీనా షూటింగులకుసినిమాలకు దూరంగా ఉంటుందనిఅందరూ భావించారుకానీ ఆమె షూటింగ్కు దూరంగా ఉండదట.


No comments:

Post a Comment