Friday, 12 October 2012


అంధకాసురుడు వధ...‘ఢమరుకంకథ

ఇటీవలే శిరిడీసాయిచిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన నాగ్ తాజాగా సోషియోఫాంటసీ చిత్రం ‘ఢమరుకం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మించిన  చిత్రానికి శ్రీనివాసడ్డి దర్శకత్వం వహించారునెల 19  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం  అవుట్పుట్ చూశాక మహాద్భుతమనిపించింది అంటున్నారునాగార్జున. ‘మమ్మీ' ‘యుగాంతంలాంటి చిత్రాల తరహాలో  చిత్రం ఉంటుందని హామీ ఇస్తున్నారు.

No comments:

Post a Comment