Monday, 29 October 2012


రామ్ చరణ్ ‘జంజీర్ప్రోమో సాంగ్ డిటేల్స్

రామ్ చరణ్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘జంజీర్'. అమితాబ్ సూపర్ హిట్ కు రీమేక్ గా వస్తున్న  చిత్రం ప్రోమోసాంగ్ షూట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారుప్రియాంక చోప్రా,రామ్ చరణ్ లపై స్పైసీగా  సాంగ్ ని ప్రమోషన్ కోసంషూట్ చేసి భారీగా విడుదల చేస్తున్నారు పాట గురించి దర్శకుడు అపూర్వ లఖియా మాట్లాడుతూ....జనవరిలో ప్రమోషన్ సాంగ్ షూట్ ఉంటుంది

No comments:

Post a Comment