Friday, 26 October 2012


వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో మల్టి స్టారర్

త్వరలో మరో మల్టి స్టారర్ ప్రారంభం కాబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారంవెంకటేష్ , రామ్ కాంబినేషన్ లో  చిత్రంతెరకెక్కనుంది.హిందీ చిత్రం బోల్ బచ్చన్ రీమేక్ గా  చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోందిప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్  చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడిగతంలో ఇదే బ్యానర్ లో చేసిన ప్రముఖ దర్శకుడు  చిత్రాన్ని తెరెకెక్కించటానికి సంసిద్దమవుతున్నాడు.ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందిత్వరలోనేఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసముంది.


No comments:

Post a Comment