Friday, 26 October 2012


విగ్ కి ఇక గుడ్ బై అంటున్న బాలకృష్ణ

అభిమానులకు ఆనందం కలిగించే నిర్ణయం బాలకృష్ణ తీసుకున్నట్లు సమాచారం మధ్య కాలంలో వరసగా ఆయన చేసినసినిమాల పరాజయంలో కీలకపాత్ర పోషించింది విగ్ అని ఆయన అబిమానుల అభియోగందానికి చెక్ చెప్పటానికి బాలకృష్ణనిర్ణయం తీసుకున్నారని స్వయంగా తనను కలిసిన వారితో అన్నట్లు తెలుస్తోందిఅయితే ఆయన హెయిర్ ప్లాంటేషన్చేయించుకుంటారని అంటున్నారుఅయితే అలాంటిదేమీ లేదని మరో వర్గం అంటోందిత్వరలో రాజకీయంగానూ బాలకృష్ణఎంట్రీ ఇవ్వటానికి సిద్దపడుతున్నసంగతి తెలిసిందే నేపధ్యంలో  నిర్ణయం నిజమైతే అందరూ ఆనందించే విషయమే.


No comments:

Post a Comment