Saturday, 10 November 2012


'డమరుకం' 10 రిలీజ్ లేదు

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  చిత్రం విడుదల తేదీలు ఇప్పటికీ చాలా మారాయిఅయితే నవంబర్ 10 ఖచ్చింతగావిడుదల చేస్తామని నిర్మాతలు ఖరారు చేసారుఅయితే అభిమానులను నిరాసపరుస్తూ  చిత్రం రేపు విడులకాకుండా మరోవాయిదాకి వెళ్ళుతోందిఅయితే కొత్త విడుదల తేదీ ఏమిటనేది తెలియలేదుఇప్పటికే థియేటర్ల వద్ద అమ్మేసిన టిక్కెట్లనురిఫెండ్ చేస్తారని తెలుస్తోంది.


No comments:

Post a Comment