Saturday, 10 November 2012


హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

దేనికైనా రెడీ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణులకు షాకింగ్ న్యూస్రెండు సినిమాల్లోని అభ్యంతరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిందిసెన్సార్బోర్డు ఓకే చేసిన తర్వాత మళ్లీ కమిటీలు ఎందుకని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.


No comments:

Post a Comment