Monday, 5 November 2012


ఉదయభానుతో కారులో దొరికిన స్టార్ దర్శకుడు

యాంకర్ఐటం గర్ల్ అంటూ దూసుకుపోతున్న ఉదయభాను పై  న్యూస్  పాపులర్ తెలుగు న్యూస్ ఛానెల్ లో వచ్చిఅందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందిఆమె,పూల రంగడు దర్శకుడు వీరభద్రం కలిసి కొంత కాలంగా తిరుగుతున్నారని ఆ న్యూస్సారాంసంఇద్దరూ ఔటర్ రింగ్ రోడ్డులో సరదాగా  ట్రిప్ వేసి వస్తూ కారు ప్లాబ్లం రావటంతో  విషయం బయిటకి పొక్కిందని న్యూస్ ఛానెల్ చెప్పుకొచ్చిందికారు ఆగిపోవటంతో వీరభద్రం దిగి లిఫ్ట్ కోసం చేతులు ఊపుతున్నారుట సమయంలోఅటుగా వెళ్తున్న  సినిమా యూనిట్ వెహికల్ వాళ్లు చూసి ఆపారు.


No comments:

Post a Comment