Monday, 5 November 2012


మహేష్ చిత్రం టైటిల్ ‘యోహన్’ కాదుగౌతం మీనన్

మహేష్ బాబు-గౌతం మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న త్రిబాషా చిత్రం(తెలుగుతమిళంహిందిచిత్రం టైటిల్ ‘యోహాన్'కాదుదర్శకుడు గౌతం మీనన్  విషయమై మాట్లాడుతూ  చిత్రం టైటిల్ ‘యోహాన్కాదనిఅది కేవలం పుకారే అనిస్పష్టం చేసారుస్క్రిప్టు పూర్తయిన తర్వాత టైటిల్ తో పాటు అన్ని వివరాలు వెల్లడిస్తానని గౌతం మీనన్ తెలిపారు.


No comments:

Post a Comment