Monday, 5 November 2012


గుండె జారి గల్లంతయ్యిందేలో జాయినైన నిత్యా మీనన్

హీరో నితిన్కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి వీరాభిమానమో అందరికీ తెలిసిందేతాజాగా నితిన్.. పవన్‌  పవన్ కళ్యాణ్లేటెస్ట్ హిట్ ‘గబ్బర్ సింగ్'చిత్రంలోని  సూపర్ హిట్ పాటలోని  పల్లవి ‘గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్గా పెట్టుకొని సినిమా చేస్తున్నాడు.

ఇష్క్చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న  చిత్రాన్ని సుధాకర్ రెడ్డినిర్మిస్తున్నారు.ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.


No comments:

Post a Comment