Monday, 5 November 2012


కేవలం ఆకులనే కప్పుకుని హాట్ అనుష్క

 ‘అరుంధతిచిత్రంతో తాను గ్లామర్ పాత్రలే కాదు నటనకు అవకాశమున్న పాత్రలను చేసి ఒప్పించగలనని ప్రూవ్ చేసుకున్నహీరోయిన్ అనూష్కతాజాగా ఆమె ‘బృందావనంలో నందకుమారుడు'లో కేవలం ఆకులే అచ్చాదనగా ఉంచుకుని కనిపించితన అభిమానులను అలరించనుంది చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తోందిఅందులో  పాత్ర సాధారణ గృహిణి కాగా,రెండవది ఆటవిక యువతి పాత్రగృహిణి పాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళమీడియా అంటోంది.


No comments:

Post a Comment