Thursday, 1 November 2012


నాగ్ 'డమరుకంకి చిరు 'అంజికి దగ్గర పోలికలు

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  చిత్రం అప్పట్లో వచ్చిన చిరంజీవి 'అంజిచిత్రం ని గుర్తు చేస్తోందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లోవినిపిస్తోంది.ఏమిటి  రెండు సినిమాల మధ్య పోలిక అంటే..  రెండూ సోషియో ఫాంటసీ చిత్రాలు కావటంరెండు చిత్రాలకథలూ శివుడు చుట్టూ తిరుగుతాయిరెండు చిత్రాలూ అద్బుతమైన VFX గ్రాఫిక్స్ తో నిండి ఉండటంఅలాగే రెండు చిత్రాలువిడుదల బాగా లేటు అవటం జరుగుతోందిఅంతేకాక షూటింగ్ పూర్తయ్యాక అంజిలో ..రీమా సేన్ ఐటం సాంగ్ కలిపారు.

No comments:

Post a Comment