నమ్రతా శిరోద్కర్
పరిచయం:
నమ్రతా సిరోద్కర్ ఒక మోడలింగ్ ముంబై కి చెందినది. 1993 లో మిస్ ఇండియా గా ఎంపికైనది. 1998 లో మాలీవుడ్లో చిన్న సినిమా పాత్రలు వేస్తూ సినీ రంగ ప్రవేశము చేసింది. తన కంటే 2 సంవత్సరాలు పెద్దైన మహేష్ బాబుని 10-ఫిబ్రవరి2005 లో పెళ్లిచేసుకొన్నారు.వాల్లకి ఒక కొడుకు"గౌతమ్ క్రిష్ణ " ఆగస్టు 31,2006 న పుట్టేడు.