Monday 30 April 2012


నాని (నటుడు)

పరిచయం :

అష్టాచెమ్మ సినిమాలో హీరో గా నటించిన నాని , అంతక ముందు సహాయ దర్శకుడు గా , రేడియో జాకీ గా చేసాడు .

ప్రొఫైల్ :

పేరు:నాని
 పుట్టినతేదీ :24 ఫిబ్రవరి 1984
ఊరు:హైదరాబాద్
నాన్నవ్యాపారస్థుడు
అమ్మ;కేంద్రపరభుత్వఉద్యోగిని

No comments:

Post a Comment

My Zimbio
Top Stories