Monday 30 April 2012


సింగిరెడ్డి నారాయణరెడ్డి

పరిచయం :

సి.నా.రెగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డితెలుగు కవిసాహితీవేత్తతెలుగు సాహిత్యానికి ఆయన చేసినఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైనజ్ఞానపీఠ పురస్కారం లభించింది.సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు.తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధిచెందాయి

No comments:

Post a Comment

My Zimbio
Top Stories