Monday 30 April 2012


పరిచయం :

నవనీత్ కౌర్ మళయాలళ సినిమా రంగము నుండి వచ్చిన నటిమళయాళంలో తీయబడిన సినిమా 'వాసంతియుంలక్ష్మియుం పిన్నె న్యానుంలో ఈమె అద్భుత నటన్ ప్రదర్శించినది.ఆసినిమా ను తెలుగులో ' శ్రీను వాసంతి లక్ష్మిపేరుతోతీయబడుతున్నప్పుడు పాత్ర కొరకు తీసుకొని ఈమెను తెలుగుతెరకు పరిచయం చేసారుఈమె మలయాళం , తమిళం ,తెలుగు , హిందీ , పంజాబీ .. సినిమాలలో నటించారు .

No comments:

Post a Comment

My Zimbio
Top Stories