బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' పంచ్ డైలాగులు ఇవే
బాలకృష్ణ హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆడియో, ట్రైలర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. చక్రి అందించిన ఆడియోమెల్లిమెల్లిగా హిట్ టాక్ తెచ్చుకుంటూంటే చిత్రంలోని డైలాగ్స్ మాత్రం బాలయ్య అభిమానుల్లో ఆనందాన్ని కలగచేస్తున్నాయి.ఈచిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా జర్నలిస్టు గా చేస్తున్నారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్పై రమేశ్పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రవికుమార్ చావలి దర్శకుడు. చక్రి సంగీతం సమకూర్చగా చంద్రబోస్, కందికొండ, ప్రవీణ్లక్మా పాటలు రాశారు.

No comments:
Post a Comment