రుణం తీర్చుకునేందుకే నటించా: రాజేంద్ర ప్రసాద్
తాను తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకే ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలలో నటించానని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని రాష్ట్ర సచివాలయ సాంస్కృతిక సంఘంఆధ్వర్యంలో పాడవోయి భారతీయుడా పేరిట సచివాలయ ఉద్యోగులకు పాటల పోటీని నిర్వహించింది.

No comments:
Post a Comment