ఆ సినిమా చూసి రీచా ఏడుపు...!
మిరపకాయ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ ఓ సినిమా చూసి ఒకటే ఏడుపు. ఆ సినిమా చూసినా ప్రతిసారీ ఆమె కంటి వెంటనీళ్లు వస్తూనే ఉంటాయి. అది జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ది గ్రేట్ ఫిల్మ్ టైటానిక్. ఈ సినిమా అంటే రీచాకు చాలాఇష్టమట.
ఈ విషయం గురించి రీచా తన ట్విట్టర్లో పేర్కొంటూ....నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె 11 సార్లు ఆ సినిమాసానని, ఆ సినిమా చూసిన ప్రతిసారీ తనకు ఏడుపు ఆగదని, సినిమా అని తెలిసినా

No comments:
Post a Comment