పందెం కోళ్లలా తలపడుతున్న చరణ్-ఎన్టీఆర్!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరోసారి బాక్సాఫీట్ ఫైట్కు సిద్ధం అవతున్నారు. ఈ సారిసంక్రాంతి పండగక్కి పందెం కోళ్లలా కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు. జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా' చిత్రంజనవరి 11న విడుదలవుతుండగా...వారం గ్యాప్తో రామ్ చరణ్ నటిస్తున్న ‘నాయక్' చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది.
ఈ ఇద్దరు హీరోలు సమ్మర్ బరిలో పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము'...చరణ్ నటించిన ‘రచ్చ' చిత్రాలురెండు వారాల గ్యాప్తో విడుదలయ్యాయి. అయితే దమ్ము చిత్రం బాక్సాఫీసు వద్ద తడబడగా, రచ్చ చిత్రం సూపర్ హిట్ అయికలెక్షన్ల విషయంలో రచ్చ సృష్టించింది.

No comments:
Post a Comment