ఎస్వీ కృష్ణారెడ్డి ‘డివోర్స్ ఇన్విటేషన్’ ఏమైంది?
ఎన్నాళ్ళుగానే ఊరిస్తున్న ఎస్.వి.కృష్ణారెడ్డి హాలీవుడ్ చిత్రం ‘డివోర్స్ ఇన్విటేషన్'(Divorce Invitation)విడుదలకు సిద్దమైంది. అతి త్వరలోనే విడుదల తేదీ ఖరారు చేసి ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. దర్శకునిగా తన 19 ఏళ్లకెరీర్లో ‘రాజేంద్రుడు-గజేంద్రుడు' మొదలుకుని ‘మస్త్' వరకూ 38 చిత్రాలు డెరైక్ట్ చేసిన ఎస్వీకె హాలీవుడ్లో అడుగుపెట్టారు.డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో ఆయన హాలీవుడ్లో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
గత రెండు మూడు సంవత్సరాలుగా ఎస్వీ కృష్ణా రెడ్డి ఈ సినిమా నిర్మాణంలోనే తలమునకలై ఉన్నారు. తెలుగులో హంగామా,సామాన్యుడు, డాన్ శీను, బిజినెస్ మేన్ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన

No comments:
Post a Comment