తేజ దర్శకత్వంలో సాయిరామ్ శంకర్
సాయిరామ్ శంకర్ హీరోగా దర్శకుడు తేజ ఓ సినిమా చేయబోతున్నారు. రాజేంద్రప్రసాద్‌తో ‘సినిమాకెళ్దాంరండి’ చిత్రాన్నినిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. అలాగే సాయిరామ్ శంకర్ హీరోగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలోమరో సినిమా కూడా నిర్మిస్తోంది.
నిర్మాతలు సునీత ప్రభాకర్, సీత నెక్కంటి ఆ వివరాలను తెలియజేస్తూ -‘‘తేజ-సాయిరామ్శంకర్ కాంబినేషన్లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేయబోతున్నాం. అక్టోబరులో చిత్రీకరణ మొదలుపెడతాం.

No comments:
Post a Comment