రూ. 10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న రామ్ చరణ్?
మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా నిర్మాత అశ్వినీదత్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలువినిపిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అశ్వినీదత్ రామ్ చరణ్కు ఫుల్పేమెంట్ రూ. 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఏదో ఒక సినిమా తన బేనర్లో చేయాలనే కమిట్మెంటు తోనే ఈ మొత్తంముట్టజెప్పినట్లు సమాచారం.
అశ్వినీదత్ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. అతని చివరి చిత్రం ‘శక్తి' భారీ డిజాస్టర్గా నిలిచింది.

No comments:
Post a Comment