'నాయక్'లో రామ్ చరణ్ పాత్ర గురించి ఆకుల శివ
'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్'. వివివినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా, ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికిఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు.గతంలో రామ్చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో ..సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.

No comments:
Post a Comment