రామ్ చరణ్ 'ఎవడు'లో ఆ స్టార్ హీరోయిన్ గెస్ట్
రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో గతంలో మగధీర చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివివినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే మూడో సారి వీరిద్దరి లక్కీకాంబినేషన్ రిపీట్ కానుంది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఎవడు చిత్రంలోనూ ఆమెను గెస్ట్ గాతీసుకుంటున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు ఖరారు చేసారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును..కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకుపెయిర్ గా కనిపించనుంది.

No comments:
Post a Comment