'గబ్బర్ సింగ్' గెటప్ లో ప్యారీడీ చేస్తూ బ్రహ్మానందం
పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం స్ఫూఫ్ త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.బ్రహ్మానందం ..పూర్తిగా పవన్ ని అనుకరిస్తూ ఈ స్ఫూప్ చేసారు. ఈ పేరడి..బషీద్ తాజా చిత్రం ఫైర్ లో ఉండబోతోందనిసమాచారం. ఇదివరకు 'అల్లరే అల్లరి', 'రామ్దేవ్'వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్కె.బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'.
ఈసినిమా గురించి బషీద్ మాట్లాడుతూ "అమెరికా, హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్, కేరళతో పాటు హైదరాబాద్లోని పలులొకేషన్లలో షూటింగ్ జరిపాం. నాలుగు పాటల్ని విదేశాల్లోని అందమైన లొకేషన్లలో తీశాం.

No comments:
Post a Comment