Thursday, 23 August 2012


రాజమౌళి వెపన్స్ పై అల్లరి నరేష్ విసుర్లు

రాజమౌళి చిత్రాలన్నిటిలోనూ హీరోకి ప్రతీసారి  కొత్త తరహా ఆయుధాన్ని ఇస్తూండటం మనికి తలెసిందేరాజమౌళిప్రత్యేకంగా డిజైన్ చేసే  వెపన్స్ పై అల్లరి నరేష్ విసుర్లు విసరబోతున్నాడు.అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడులో భీమినేనిశ్రీనివాసరావుఈ ఆయుధాలపై కామెడీ చేస్తున్నారు మేరకు ఆయన  పోస్టర్ సైతం వదిలారు పోస్టర్ లో ...రాజమౌళిసినిమాల్లో హీరోలు వాడిన ఆయుధాల్ని వేసి,మరో ప్రక్క అల్లరి నరేష్ వాటికి భిన్నంగా...అరటిపండు తొక్కటీవిల్యాప్ టాప్,వేళ్లు ని వాడుతున్నట్లుగా చూపించారుఅయితే  పోస్టర్ చూసిన వారు నవ్వుకోవటాకి బాగానే ఉన్నా సినిమా అటూ ఇటూఅయితే నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది అంటున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories