నయనతార సొంత వాయిస్ ఆ తెలుగు సినిమాలో ...
నయనతార గొంతు త్వరలో తెలుగు తెరపై వినపడనుంది. నయనతార,రానా కాంబినేషన్ లో రూపొందుతున్న ‘కృష్ణం వందేజగద్గురుమ్' సినిమా కోసం నయనతార తన గొంతును సవరించింది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే ప్రథమం.ఇందులో నయన పాత్ర పేరు దేవిక. డాషింగ్ జర్నలిస్ట్. ఈ పాత్రకు నయనతారే డబ్బింగ్ చెబితే బావుంటుందని ఆ చిత్రదర్శకుడు క్రిష్ భావించడంతో... నయన ఉత్సాహంతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేశారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రం డబ్బింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు నయనతార డబ్బింగ్చెప్పారు కూడా. దేవిక పాత్రకు నయనతార వాయిస్ మరింత శోభను తెచ్చిపెట్టిందని,

No comments:
Post a Comment