మోసం చేసిందంటూ తమన్నాపై నిర్మాత కేసు
తమన్నా పై ఇప్పుడు హిందీ నిర్మాత సలీమ్ అక్తర్ కేసు పెడతానని కోపంతో మండిపడుతున్నారు.వదిలిపెట్టనంటూ సీరియస్అవుతున్నారు. ఆయన 2003లో నిర్మించిన హిందీ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలోఅవకాశం ఇచ్చినందుకు గాను 2005 నుంచి 2010 వరకు నటించే సినిమాలకు సంబంధించిన పారితోషికంలో 25 శాతంఇవ్వాలని తమన్నాని సలీమ్ డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇవ్వనందుకు కానూ ఆమెపై కేసు పెడతానని ఆయనమండిపడుతున్నారు.

No comments:
Post a Comment