Monday 24 December 2012

Vedagayatri Agraharam Details


Vedagayatri Agraharam Details

Keeping in view of the Brahmin traditions and culture, Raghavendra Real Estates has ventured into an exclusive allotment of plots to the brahmin community as informed by Managing Director Mr. Prabhakara Sarma.




The venture is planned beside Shamshahbad airport near Hitech City and Timmapur railway terminal, Hyderabad. Veda Gayatri Agraharam is being constructed in the midst of TATA University, Symbiosis and a textile park which is the biggest one in the country.






Friday 23 November 2012


డమరుకం రివ్యూ


వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న నాగార్జున తాజా చిత్రం 'డమరుకం రోజు విడుదల అవుతోంది.‘నాగార్జున హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘డమరుకంచిత్రం కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందేనాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈచిత్రాన్ని నిర్మించారునాగార్జున అయితే  సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్తూ వస్తున్నారు.

Thursday 22 November 2012


బాలకృష్ణ 100 చిత్రానికి దర్శకుడు ఖరారు?

ఇటీవల వచ్చిన 'శ్రీమన్నారాయణచిత్రం బాలకృష్ణకు 97 చిత్రంమరో రెండు చిత్రాలు చేస్తే వందవ చిత్రం ముంగిట్లోకివచ్చేసినట్లే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. ఎవరు నిర్మిస్తారు.. అనే విషయమై గత కొంతకాలంగా చిత్రసీమలోచర్చ జరుగుతోందిఅయితే  చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది దర్శకుడు మరెవరో కాదు.. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్య ప్రకాష్ అని తెలుస్తోంది.



సిద్ధార్థసమంతనందినీరెడ్డి మూవీ టైటిల్ అదేనా?

సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో  సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందేతాజాగా ఫిల్మ్ నగర్ నుంచివినిపిస్తున్న వార్తల ప్రకారం  చిత్రానికి ‘జబర్దస్త్అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోందిఅయితే దీనిపై అధికారికసమాచారం వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రానికి బేస్ లవ్ స్టోరీనే అయినప్పటికీ...పూర్తిగా ఫన్నీగా సాగేలా దర్శకురాలు స్ర్కిప్టు రెడీ చేసారు.


My Zimbio
Top Stories