Tuesday, 30 October 2012


'దేనికైనా రెడీవివాదంపై మంచు మనోజ్

మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీదసరా పండుగ రోజు విడుదలైందిహన్సిక హీరోయిన్ గా రూపొందిన చిత్రం బ్రాహ్మణ కుల ఆగ్రహానికి గురైందివారు  చిత్రంలో బ్రాహ్మణ వ్యతిరేక సన్నివేసాలు తొలిగించాలంటూ డిమాండ్ చేస్తూర్యాలీలు చేస్తున్నారు నేపధ్యంలో మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ తన ట్వీట్ లో సమాధాన మిచ్చారుఆయనట్వీట్ లో తమ సినిమాలో అటువంటివేమీ లేవనిఅన్ని మతాలూ సమానమనే విషయాన్నే చెప్పామని అన్నారు.


‘1000 అబద్దాలు’ షురూ చేసిన తేజ

తేజ దర్శకత్వంలో సాయిరాం శంకర్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘1000 అబద్దాలు'. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పిసునీతఎన్.సీతారామయ్య  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభ వేడుక హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగాజరిగిందిదేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి తేజ కెమెరా స్విచాన్ చేయగాధర్మవరపు సుబ్రహ్మణ్యం క్లాప్ఇచ్చారుఏవీఎస్ గౌరవ దర్శకత్వం వహించారు.

My Zimbio
Top Stories