Friday, 5 October 2012


భర్తతో విడిపోయానంటూ మనీషా కొయరాలా...

నాకు అర్దం అయ్యింది ఏమిటంటే.. వైవాహిక జీవితం కొందరికే కలిసి వస్తుందిఅందరికీ కాదుముఖ్యంగా నాలాంటి వారికికాదునేను,నా భర్త విడిపోయాంనేను ప్రస్తనుతం ముంబైలో ఉంటున్నానుమేమిద్దరం మంచి వాళ్లమేఆయన మీద నాకుఏమీ కోపం లేదుఆయన కుటుంబం కూడా అధ్బుతమైందినేను వారిని ఏమీ అనదలుచుకోలేదు.అయినా అనటానికీ ఏమీలేదుఇప్పటికీ ఆయన మీద, కుటుంబం మీద నాకున్న గౌరవం చెక్కు చెదరలేదు..అంతే."

No comments:

Post a Comment

My Zimbio
Top Stories