దర్శకత్వమా.. సారీ! చేతులెత్తేసిన నటుడు
‘దర్శకత్వమా... సారీ..! నటుడిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలకు సినిమాల ద్వారా తెలియజెప్పాలనుకున్న విషయాలను తెలియజెప్పేందుకు ఆ సినిమాలకు స్వయంగా నేనే నిర్మాతగా వ్యవహరించాను. అందులో కూడా సంతృప్తిమిగిలింది. ఇక దర్శకత్వం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా'అని పరేష్ రావెల్ చెప్పాడు. నటుడిగా, రంగస్థల నటుడిగా,నిర్మాతగా సంతృప్తికరమైన ప్రదర్శనను కనబర్చినా దర్శకత్వం జోలికి వెళ్లనని పరేశ్ రావల్ అన్నారు. పరేశ్ రావల్ త్వరలోదర్శకుడిగా అవతారమెత్తనున్నాడనే వార్తల నేపథ్యంలో
No comments:
Post a Comment