Showing posts with label Avunu to release on September 21. Show all posts
Showing posts with label Avunu to release on September 21. Show all posts

Saturday, 15 September 2012


రవిబాబు ‘అవును’ రిలీజ్ డేట్ ఖరారు

రొటీన్కి భిన్నంగా తెలుగు సినిమాలు తీసే దర్శకుడు రవిబాబు త్వరలో ‘అవునుఅనే ఎంటర్ టైన్మెంట్ విత్ థ్రిల్లర్హారర్చిత్రం ద్వారా రాబోతున్నాడు. .హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన  రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం రిలీజ డేట్ ఖరారైందిసెప్టెంబర్ 21 చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

గతంలోయామి గౌతమి రవిబాబు దర్శకత్వంలో ‘నువ్విలాచిత్రంలో నటించింది.

My Zimbio
Top Stories