Showing posts with label Guna Sekhar Dream Project rudrama Devi. Show all posts
Showing posts with label Guna Sekhar Dream Project rudrama Devi. Show all posts

Wednesday, 7 November 2012


ఈగఅరుంధతి ప్రేరణదర్శకుడిగా తృప్తిలేదు : ‘రుద్రమ దేవిపై గుణశేఖర్

అనుష్క ముఖ్య పాత్రలో దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమ దేవిచిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందేఈ చిత్రం గురించిఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారుకాకతీయ వీరనారి ‘రాణి రుద్రమకథ సినిమాతీయాలని పదేళ్లుగా అనుకుంటున్నాను,అర్జున్ సినిమా తర్వాతే ఈ చిత్రం మొదలు కావాల్సి ఉండగా అనేక కారణాలతోవాయిదా పడిందని తెలిపారు.

My Zimbio
Top Stories