Showing posts with label Hero Nani to wed Anjana in November. Show all posts
Showing posts with label Hero Nani to wed Anjana in November. Show all posts

Thursday, 16 August 2012


హీరో నాని పెళ్లి ముహూర్థం ఖరారు!

 హీరో నాని తన స్నేహితురాలు అంజనతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందేఆగస్టు 12 వైజాగ్లో చాలాసింపుల్‍‌గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హడావుడి లేకుండా జరిగి పోయింది.అయితే పెళ్లి మాత్రం ఇలా సింపుల్గా కాకుండా ఆడంబరంగా చేసుకుంటాను అంటున్నాడు  యువ హీరో.

ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ...నవంబర్లో గ్రాండ్గాపెళ్లి జరుగుతుందనిత్వరలోనే డేట్ ప్రకటిస్తానని చెప్పారుఎంగేజ్మెంట్ వివరాలు  ముందుగా ప్రకటించక పోవడానికి పెద్ద కారణమేమీ లేదనికావాలనే  కార్యక్రమాన్ని సింపుల్గా ముగించినట్లు చెప్పుకొచ్చారు.

My Zimbio
Top Stories