Showing posts with label Popular music director turns to acting. Show all posts
Showing posts with label Popular music director turns to acting. Show all posts

Saturday, 17 November 2012


నటుడిగా మారుతున్న దేవిశ్రీ ప్రసాద్శ్రీయతో రొమాన్స్!

మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు....లైవ్ స్టేజీ షోలు ఇస్తూ ఎనర్జిటిక్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ త్వరలో యాక్టర్ అవతారం ఎత్తబోతున్నారటతాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారంఇంతకాలం తెర వెనక సంగీత దర్శకత్వానికే పరిమితం అయిన దేవిశ్రీ....తెరపై కనిపించేందుకు ఆసక్తిచూపుతున్నాడని,త్వరలో ఆయన నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.


My Zimbio
Top Stories