Showing posts with label Swamy Ra Ra set to release in January. Show all posts
Showing posts with label Swamy Ra Ra set to release in January. Show all posts

Wednesday, 21 November 2012


జనవరిలో ప్రేక్షకుల ముందుకు ‘స్వామి రారా...’

నిఖిల్స్వాతిపిజ్జా మూవీ ఫేం పూజ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘స్వామి రారా'. సుధీర్ వర్మ దర్శకుడిగాపరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మి నరసింహ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై చిగురుపాటి చక్రి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని డాగ్ హౌస్ లో జరుగుతున్న నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలియజేసేందుకు ప్రెస్మీట్ ఏర్పాటు చేసారు


My Zimbio
Top Stories