Showing posts with label director Ram Gopal Varma making a film on acid attack. Show all posts
Showing posts with label director Ram Gopal Varma making a film on acid attack. Show all posts

Saturday, 3 November 2012

యాసిడ్ దాడులపై...రామ్ గోపాల్ వర్మ మూవీ?

నిజ జీవితంలో జరిగిన సంఘటలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మత్వరలో యాసిడ్ దాడలుపై సినిమా చేయనున్నట్లు తెలుస్తోందిబాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సిస్టర్ పై యాసిడ్ దాడినేపథ్యంలో వర్మ  నిర్ణయానికి వచ్చినట్లు బాలీవుడ్ టాక్.

My Zimbio
Top Stories