Showing posts with label maitri movie released shortly. Show all posts
Showing posts with label maitri movie released shortly. Show all posts

Tuesday, 9 October 2012


సస్పెన్స్ థ్రిల్లర్ 'మైత్రివచ్చేస్తోంది

నవదీప్,సదా జంటగాసూర్యరాజు కథ దర్శకత్వాన వాసు క్రియేషన్స్ పతాకంపై సుభద్ర సమర్పణలో నిర్మాత రాజేష్ కుమార్నిర్మించిన మైత్రి చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని  నెలలోనే విడుదలకు సిద్ధమైందిదీనికి సంబంధించిన ఆడియో మధ్యనే విడులై సంగీత ప్రియుల ఆదరణను చూరగొంది.

చిత్రదర్శకుడు సూర్యరాజు ఆడియో గురించి మాట్లాడుతూ - మొత్తం ఐదు పాటలతో కూడిన తమ మైత్రి ఆడియోకి ప్రజల నుంచిమంచి స్పందన లభించిందని,

My Zimbio
Top Stories