Showing posts with label super star rajinikanth sivaji 3d movie release on dec 12. Show all posts
Showing posts with label super star rajinikanth sivaji 3d movie release on dec 12. Show all posts

Thursday, 22 November 2012


రజనీ 'శివాజి 3డీ'విడుదల తేదీ ఖరారు

రజనీ కాంత్ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు.తేదీలో అన్నీపన్నెండులు ఉండటమే కాదు...  రోజునే రజనీ జన్మదినం సందర్భంగా 'విక్రమసింహ'ను విడుదల చేస్తే క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావించారుఅయితే  చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వాయిదా వేశారుఅయితే రజనీ పుట్టినరోజున ఆయన సినిమా ఒకటి విడుదలవుతోంది.అదేమిటంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'శివాజి'.


My Zimbio
Top Stories