Showing posts with label swathi mollywood entry confirmed. Show all posts
Showing posts with label swathi mollywood entry confirmed. Show all posts

Thursday, 1 November 2012


క్రైస్తవరాలిగా మారిన కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి త్వరలో క్రైస్తవ అమ్మాయిగా కనిపించి అలరించనుందిమళయాళంలో రూపొందుతున్న  చిత్రం పేరు 'ఆమెన్'.దర్శకుడు లిజో  చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు చిత్రం గురించి కలర్స్ స్వాతి మాట్లాడుతూ... 'సుబ్రమణ్యపురంతర్వాతమలయాళంలో చాలా అవకాశాలు వచ్చాయిభాష సమస్య కారణంగా అంగీకరించలేదు.'ఆమెన్'లో నటించాలని దర్శకుడులిజో పట్టుబట్టారుకాదనలేకపోయాఅందులో క్రైస్తవ అమ్మాయిగా కనిపించడం కొత్తగా ఉంది అంది చిత్రంలో ఆమె సింగర్గా కనిపిస్తుంది పురాతన చర్చిలో కథ జరుగుతుంది.

My Zimbio
Top Stories