Showing posts with label yvm release on dec. Show all posts
Showing posts with label yvm release on dec. Show all posts

Friday, 2 November 2012


సమంత 'ఎటో వెళ్లి పోయింది మనస్సు ' రిలీజ్ డేట్ ఖరారు

 'ఎటో వెళ్లి పోయింది మనస్సు ' ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారునాని,సమంత కాంబినేషన్ లోరూపొందిన  చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయితొలుత దీపావళి కానుకగా జనం చెంతకు తెస్తారని భావించారుఅయితేసమయం తక్కువగా ఉండటంవిడుదలపై ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేమికుల రోజు కానుకగా రానున్న ఫిబ్రవరి 14థియేటర్లలోకి తెస్తారనే వార్తలు షికార్లు చేశాయి


My Zimbio
Top Stories